¡Sorpréndeme!

MLA Komatireddy Rajagopal Reddy: ఈ అన్నం పిల్లలు ఎలా తింటారమ్మ | Oneindia Telugu

2024-11-30 2,560 Dailymotion

MLA Komatireddy Rajagopal Reddy made a surprise inspection of BC Girls' Gurukul hostels. They got angry at the staff saying that the quality of food was not good.

మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం మాడిపోవడంతో వంట మనిషిపై నిర్వాహకులను ఈ అన్నం పిల్లలు తింటారా అని ప్రశ్నించారు.

#mlakomatireddyrajagopalreddy
#munugodumla
#komatireddybrothers
#munugodumlafire